Breaking News

Jai Hind

Jan 14, 2018 05:46 by Ramya Ravilla
Jai Hind

ఒక ముస్లిం సైనికుడు ప్రార్ధన చేస్తుంటే.. ఒక హిందు సైనికుడు ..తీవ్రవాదుల ఏం చెయ్యకుండ రక్షణ గ నిలిచిన్రు .. అంభేద్కర్ ను కాన్స్ట్యూంట్ అసెంబ్లీకి ముస్లిం లీగ్ మద్దతు తో ఎన్నిక చేపించిన జోగ్రంద్రనాథ్ మండల్ ... భారత్ విడిపోయినంక .. దళితులకి పాకిస్తానే మంచిది అని ఆ దేశానికి పొయ్యి అక్కడ మొట్ట మొదటి న్యాయ శాఖ మంత్రిగ పనిచేసిన .. మూడేల్లకే .. వివక్ష తట్టుకోలేక భారత్ తిరిగి రావటం జరిగింది .... అన్ని మతాలకు చెందిన దేశం భారతదేశం.. విభిన్న భాషల , మతాలు .. కులాలు ఉన్న ప్రాంతాన్ని ఒక్క దేశంగ చేసిన్రంటే ... మనకు స్వాతంత్రం తెచ్చిన మహత్మ , నెహ్రు , పటేల్ , అంభేద్కర్ ,అజాద్ వంటి వారి క్రుషి ఫలితమే .. జై హింద్

Facebook like
Google Plus Circle
Youtube Subscribe