Breaking News

MIM పార్టీ కి మాజీ కార్పొరేటర్ ఖాజా బిలాల్ అహ్మద్ రాజీనామా.

Dec 28, 2017 04:25 by Remove The Reservations
MIM పార్టీ కి మాజీ కార్పొరేటర్ ఖాజా బిలాల్ అహ్మద్  రాజీనామా.

MIM పార్టీ కి మాజీ కార్పొరేటర్ ఖాజా బిలాల్ అహ్మద్ రాజీనామా. హైద్రాబాద్ పాతబస్తీలో ఒవైసి సోదరులు మతవిద్వేషాలు రెచ్చగొడుతూ ఇస్లాం మతాన్ని ఆధారంగా చేసుకొని మజ్లీస్ పార్టీని నడుపుతున్నారూ అని ఆరోపించారు. భరతమాతని కించపరిస్తే నాఇంటివాళ్ళైన ఊరుకునేది లేదని స్పష్టం చేశాడు. భారతమాతని కించపరిస్తే ఏ ఇతర పార్టీ ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించాడు. భారతదేశంలో పుట్టి ఇక్కడి తిండి తింటూ పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తే ఊరుకునేది లేదు అని స్పష్టం చేశాడు. ఒవైసి సోదరులకు త్వరలోనే ముస్లింలు తగిన బుద్దిచెప్తారని వాళ్ళు హైద్రాబాద్ లో తిరగలేని పరిస్థితి వస్తుందని విలేకరుల ముందు హెచ్చరించాడు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe