Breaking News

ఇప్పటి వాళ్ళైతే ఆడా - మగ

Dec 28, 2017 10:10 by Ramya Ravilla
ఇప్పటి వాళ్ళైతే ఆడా - మగ

ఇప్పటి వాళ్ళైతే ఆడా - మగ నువ్వా - నేనా అంటున్నారు గాని , అప్పటి వాళ్ళు కదా చెరో సగమై జీవితం గడిపేస్తున్నారు! ఆప్యాయతలు అల్లుకోవలసిన చోట - ఆధిపత్యాలు రాజ్యమేలుతుంటే - కుటుంబమనే వ్యవస్థ విచ్చిన్నమౌతుందని పాత తరం వారి ఆవేధన! పాపం వారికేంతెలుసు - సమానత్వం సాదిస్తేనే వ్యక్తి స్వాతంత్ర్యం సిద్ధిస్తుందనే నేటి తరం భావన! ఆడదానివి కదా నామాటే వినాలని పురుషపుంగవుడు , నీతో సమానంగా సంపాదిస్తున్నప్పుడు నీమాట నాకేంలెఖ్ఖనే స్త్రీమూర్తుల - వాదులాటలో - రెండు కంచాలల్లా , రెండు మంచాల్లా మరితే రేపటి తరానికి ఆగమనమెక్కడిది!? ఎవరెక్కువా అనే గోడలు కట్టుకుపోవడం కాదు , మనసులు సర్ధుకు పోవడమే - సంసారం యొక్క ముఖ్యలక్షణం! మనం - మనది అనుకొనే ఆలోచనే మధురంగా ఉంటే - ఆచరిస్తున్నా వీళ్ళను చూడండి ఆకలికి పేదవారేమోగాని - అనురాగంలో అపర కుభేరులు! అనిపించడంలేదు!?

Facebook like
Google Plus Circle
Youtube Subscribe