Breaking News

ఫోటో చూసారుగా.. అబ్దుల్ రహీం అనే ఆఫ్ఘనిస్థాన్ సైనికుడు

Dec 28, 2017 12:58 by Ramya Ravilla
ఫోటో చూసారుగా.. అబ్దుల్ రహీం అనే ఆఫ్ఘనిస్థాన్ సైనికుడు

ఫోటో చూసారుగా.. అబ్దుల్ రహీం అనే ఆఫ్ఘనిస్థాన్ సైనికుడు యుద్ధంలో తన రెండు చేతులను కోల్పోయాడు. అయితే అతనికి జోసెఫ్ అనే బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుండి రెండు చేతులు తీసి అతికించారు. ఆ ఫోటోలో అబ్దుల్ రహీం చేతులను చూస్తుంది బ్రెయిన్ డెడ్ అయిన జోసెఫ్ తల్లి, కూతురు. సర్జరీ చేసింది బ్లూ షర్ట్ లో కనిపిస్తున్న సుబ్రమణ్యన్ అయ్యర్. ఈయన కేరళకు చెందిన అమృత హాస్పిటల్ లో పని చేస్తున్నాడు. ఒక హిందూ డాక్టర్.. ఒక క్రిస్టియన్ దాత.. కొత్తగా చేతులు దక్కించుకున్నది ఒక ముస్లిం వ్యక్తి.. ఈ సన్నివేశం మానవత్వానికి కులం, మతం తో పనిలేదని అందరూ సమానులే అనే ఒక సందేశాన్ని మానవాళికి ఇస్తుంది.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe