Breaking News

Jai Hind

May 29, 2018 05:38 by Chaitanya Ch
Jai Hind

పాకిస్తాన్ వ్యక్తి తుపాకీ గురిపెట్టి పెళ్ళి చేసుకున్న భారతీయ మహిళ ఉజ్మా భారతదేశానికి క్షేమంగా చేరుకుంది. సుష్మాస్వరాజ్ గారు ప్రత్యేక శ్రద్దతీసుకోవడంతో ఆమె ఈరోజు తన మాతృభూమికి చేరుకుంది. ముస్లింలు కష్టాలలో ఉంటే ఆదుకునేది బిజెపియే కాని ఒవైసీలు కాదనేది నిజం..! ఉజ్మా అహ్మద్ హిందూస్తాన్ పై కృతజ్ఞతా భావం చూపించి హిందూ దేశంలో పుట్టినందుకు గర్వంగా చెపుకొంది. పవిత్ర హిందూస్తాన్ మట్టి ని తాకి తన జన్మ ధన్యమైందని అంది. పాకీస్తాన్ పౌవురుడు ఆమెని కిడ్నప్ చేసి గన్ తో బెదిరించి పెళ్ళి చెసుకోనాడని చెపింది.. పాకీ అంత దరిద్రమైన రాక్షశ దేశం ఉండదని. పాకిస్థాన్ నీ యమలోకంతో పోల్చింది.. ఇక్కడ పాక్ కి జై కొట్టే ఎడవలను అక్కడకి పంపిస్తేనే ఇక్కడ హిందూ దేశ ధర్మం అందరికీ సురక్షతం కల్పించిందో తెలుస్తుంది. కొంతమంది మూర్కులు దేశ ద్రోహులు ఎప్పటికీ కళ్ళు తెరుస్తారో...?? MOMENTS TO CHERISH:: External affairs minister Sushma Swaraj greets Uzma Ahmed, who returned from Pakistan. . Accompanied by Indian High Commission officials and escorted by Pakistani police personnel, she crossed into India through the Wagah border crossing near Amritsar. . “It’s easy to go to Pakistan, but tough to return. Pakistan is a well of death. Even those who go there after arrange marriages are crying,” a tearful Uzma told reporters in New Delhi. . In India they sing Pakistan National Anthem and dont want to stand up for VandeMataram, every Traitor needs to be kicked to Pakistan to know the value of Bharat Mata !! . Sushma ji will go down in history as one of the finest politicians this nation has ever produced... _/_ Jai Hind

Facebook like
Google Plus Circle
Youtube Subscribe