Breaking News

జానారెడ్డి కాంగ్రెస్ నేత

Jul 04, 2018 12:09 by Ch S R
జానారెడ్డి  కాంగ్రెస్ నేత

గత రెండు మూడు రోజులుగా ఛానెల్స్ లో కత్తి మహేష్ మాట్లాడిన విధం చేసిన అనుచిత వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. టెర్రరిస్టులకు ఇలాంటి కత్తి మహేష్ లాంటి వారికి తేడాలేదు. సమాజంలో భావోద్వేగాలు రెచ్చగొట్టే విధానం. అహంకార పూరితంగా మాట్లాడం. సమాజంలో ఘర్షణలు రెచ్చగొట్టే విధానం.. వీటిని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. కత్తి మహేష్ పైన చట్టరీత్య కఠినమైన చర్యలు తీసుకోవాలి. కత్తి వ్యాఖ్యలపై సమాజంలో అన్ని వర్గాలు అసహ్యించుకుంటేన్నాయి. సమాజం ఈ వ్యాఖ్యలపై స్పందించాలి. లేకపోతే సమాజంలో ఉద్రిక్తలు చోటు చేసుకుంటాయి. ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలి. మరి మిగతా నేతలు పార్టీలు ఎక్కడ? ముందుకు వచ్చి హిందువుల హక్కులను కాపాడే అవసరం వారికి లేదనుకోవాలా..?

Facebook like
Google Plus Circle
Youtube Subscribe