Breaking News

Super News...

May 20, 2018 04:47 by Ch S R
Super News...

చైనా, పాకిస్థాన్ లకు చెక్ పెట్టే విధంగా, శ్రీనగర్ లొ ఆసియాలొనే అతి పెద్ద టన్నెల్ కు ప్రధాని మోది శంఖుస్థాపన చేశారు. ఇది Bi-directional టన్నెల్. 14.2 కిలొమీటర్ల ఈ టన్నెల్ శ్రీనగర్ నుండి కార్గిల్, లేహ్ ప్రాంతాలను కలుపుతుంది. . సైనికులు వేగంగా చైనా, పాకిస్థాన్ సరిహద్దులకు చేరుకునే విధంగా, ఏటువంటి తీవ్ర వాతావరణ పరిస్తితులనైనా ఏదుర్కొనే విధంగా దీనిని నిర్మించనున్నారు. ఈ మార్గం ద్వారా మూడున్నర గంటలు పట్టే సమయం కేవలం 15 నిమిషాలలొ చేరుకొవచ్చు. కాగా రేపు లఢక్ ఆధ్యత్మిక గురువు కుషాక్ బకులా పుట్టినరొజు సంధర్బంగా రేపు ప్రధాని మోది గారు హైడ్రొ ధర్మల్ ప్రాజెక్టు ను ప్రారంభించనున్నారు (Pic Is Representation Purpos only)

Facebook like
Google Plus Circle
Youtube Subscribe