Breaking News

తెలంగాణ పోలీసులు మరో ముందడుగు వేశారు

Dec 15, 2018 20:10 by Siddhu Ch
తెలంగాణ పోలీసులు మరో ముందడుగు వేశారు

సాంకేతికత వినియోగంలో తెలంగాణ పోలీసులు ఎంతో ముందున్నారని.. అందుకే వరంగల్ జిల్లాలో ఈ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించామని చెప్పారు. దీనిని క్రమంగా రాష్ట్రం మొత్తం విస్తారిస్తామని తెలిపారు. ఏదైనా ఒక కేసుకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులు కోర్టులు జైళ్లు ఫోరెన్సిక్ అధికారులతోపాటు ప్రాసిక్యూషన్ విభాగాలకు వెంటవెంటనే చేరవేసేందుకు ఐసీజేఎస్ విధానం తోడ్పడుతుందని వివరించారు. ఈ విధానంతో పోలీస్ జ్యుడీషియల్ అధికారుల మధ్య సమన్వయం పెరిగి.. కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు ఆస్కారం ఏర్పడుతుందని.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe