Breaking News

నా రెండో బిడ్డను కూడా సరిహద్దుల్లో పోరాటానికి పంపుతాను

Feb 14, 2019 23:35 by Siddhu Ch
నా రెండో బిడ్డను కూడా సరిహద్దుల్లో పోరాటానికి పంపుతాను

దుర్ఘటనలో బీహార్‌లోని బగల్‌పురాకు చెందిన రతన్ ఠాకూర్ అనే జవాన్ అమరుడయ్యారు. ఆయన తండ్రి చేసిన వ్యాఖ్యలు.. యావత్ దేశాన్ని కదిలిస్తున్నాయి. ‘‘మాతృభూమి సేవలో పెద్ద కొడుకును కోల్పోయాను. ఇప్పుడు నా రెండో బిడ్డను కూడా సరిహద్దుల్లో పోరాటానికి పంపుతాను. మాతృభూమి కోసం వాడిని త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ పాకిస్థాన్‌కు మాత్రం కచ్చితంగా సమాధానం ఇవ్వాల్సిందే’’ అంటూ ఉద్వేగంగా మాట్లాడారు. Jai Hind

Facebook like
Google Plus Circle
Youtube Subscribe