Breaking News

Jai Bharath matha

Feb 18, 2019 09:04 by Siddhu Ch
Jai Bharath matha

భరతమాత నుదుటి సిందూరతిలకమైన అమరా జవానులారా.. దొంగ దెబ్బకి మోసపోయామని బాధపడకండి అమ్మ నుదుటి బొట్టును చూస్తూ మిమ్మల్నీ గుర్తుచేసుకొంటూ తప్పక ప్రతీకారం తీర్చుకొనే రోజు చాలా దగ్గరలోనే ఉంది మనకు. జై జవాన్.. భారత్ మాతకి జై.. జై హింద్..

Facebook like
Google Plus Circle
Youtube Subscribe