Breaking News

నిజమైన బలం

Mar 23, 2019 09:57 by Siddhu Ch
నిజమైన బలం

నిజమైన బలం : • మన వల్ల అయ్యేవి చేయడం ద్వారా మనకు శక్తి రాదు .ఒకప్పుడు మనం చేయలేమని అనుకున్న వాటిని అధిగమించినప్పుడే మనకు శక్తి వస్తుంది .• పాశ్చాత్య పురాణాల్లోని ధీరులు కండ బలం కలవారు .కానీ భారతీయ పురాణాల్లోని ధీరులు నైతికంగా ధార్మికంగా బలవంతులు .కండ బలం కంటే గుండె బలం మనో బలం నిజానికి శక్తిమంతమైనవి అని స్వామి వివేకానంద చెబుతారు .• బుద్ధ భగవానుడు చెప్పినట్లుగా ఈ లోకంలోని గొప్ప దుఃఖం విడిపోవడంలో ఉంది మరియు ఈ లోకంలోని నిజమైన గొప్ప శక్తి కరుణలో ఉంది .నిస్వార్ధమే నిజమైన బలం .• ఓ దేవా !నేను ఇతరులను బాధిస్తే వారి క్షమను అర్ధించేంత శక్తిని ఇవ్వు !ఎవరైనా నన్ను బాధిస్తే వారిని క్షమించేంత శక్తిని ఇవ్వు !నెప్పి అంటే ..మనల్ని వదిలి వెళుతున్న బలహినతే !మన బలం ఎంతగా పెరగాలని అనుకుంటే ఆ నేప్పిని మనం అంతగా భరించాలి మరి !13 మంత్రాలు -

Facebook like
Google Plus Circle
Youtube Subscribe