Breaking News

కారుజోరును ఆపలేకపోయారు

Dec 10, 2018 22:37 by Siddhu Ch
 కారుజోరును ఆపలేకపోయారు

తెలంగాణ ఎన్నికల్లో కారు జోరు మీదుంది. అన్ని జిల్లాలోనూ టీఆర్ఎస్ స్పష్టమైన ఆధిక్యాన్ని కనపరుస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో రెండోరౌండ్‌ ముగిసేసరికి టీఆర్ఎస్ పార్టీ 8 చోట్ల ముందంజలో ఉంది. కాంగ్రెస్ పార్టీ నాలుగు చోట్ల ఆధిక్యంలో ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్‌కు కంచుకోట అని చెప్పవచ్చు. అలాంటి జిల్లాలో కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా మారింది. ఉత్తమ్ జానారెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి సీనియర్ నేతలు ఉన్నా కారుజోరును ఆపలేకపోయారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe