Breaking News

కొడంగల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి రేవంత్‌రెడ్డి ఇంకా వెనుకంజలోనే

Dec 11, 2018 00:37 by Ramya Ravilla
కొడంగల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి రేవంత్‌రెడ్డి ఇంకా వెనుకంజలోనే

కొడంగల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి రేవంత్‌రెడ్డి ఇంకా వెనుకంజలోనే కొనసాగుతున్నారు. రేవంత్‌పై టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్‌రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 8వ రౌండ్ ముగిసేసరికి 7837 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ దూసుకుపోతుంది. ఫలితాలు ప్రారంభంలో కొద్దిసేపు రేవంత్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగినప్పటికీ తర్వాత వెనుకబడ్డారు

Facebook like
Google Plus Circle
Youtube Subscribe