Breaking News

రహస్య కెమెరాలను ఉంచి

May 07, 2019 15:14 by Social Service In India
రహస్య కెమెరాలను ఉంచి

వేరే ఊర్లకు వెళ్ళినచోట వసతి గృహాల్లో మహిళలు ఉండటం అన్నది
చాలా ఆందోళనకు........భయానికీ లోను కావలసిన పరిస్థితి 
ఏర్పడుతోంది.........వసతి గృహాలలో రహస్య కెమెరాలను ఉంచి
మహిళలను అమ్మాయిలను వివిధ రకాలుగా హింసిస్తున్న
ఈ రోజుల్లో చాలా జాగ్రత్తలు తీసుకోక తప్పదు........దంపతులు
కూడా సౌకర్యవంతమైన హోటల్స్ కు వెళ్ళేముందు....వెళ్ళిన
తరువాత కూడా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది.....
హోటల్స్ లో కానీ.........వసతిగృహాలలో కానీ రహస్య కెమెరాలను
ఇలా కనిపెట్టవచ్చు.........చేసి చూడటంలో తప్పులేదు కదా!
తప్పక షేర్ చేయండి........కాస్త అయినా ఉపయోగం అయితే
మంచిదే కదా!.........

Facebook like
Google Plus Circle
Youtube Subscribe