Breaking News

అపచారం అపచారం సాక్షాత్తు కలియుగ దైవమైన

Dec 10, 2017 16:11 by Chaitanya Ch
అపచారం అపచారం సాక్షాత్తు కలియుగ దైవమైన
అపచారం అపచారం సాక్షాత్తు కలియుగ దైవమైన
అపచారం అపచారం సాక్షాత్తు కలియుగ దైవమైన

శ్రీ వేంకటేశ్వరస్వామి తిరుమల తిరుపతి దేవస్థాన డిప్యూటీ ఈవో మతం మారిన స్నేహలత వెంటనే ఉద్యోగం నుంచి తొలగించాలని మా డిమాండ్ ఆమె దినచర్య ప్రతి ఆదివారం చర్చికి వెళ్లడం టిటిడి వాళ్ళు నియమించినటువంటి కారులో వెళ్లడం కార్యాలయం వెనుక ద్వారం నుండి ఆమె ప్రతిరోజు కార్యాలయం రావడం కారణం కార్యాలయం ప్రధాన గేటు వద్ద శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటం వుంది అని కారణం చేత ఆమె వెనుక వెనుక గేటు వైపు నుంచి కార్యాలయానికి ప్రతిరోజూ వస్తుంది ఆమె బ్రహ్మోత్సవాల్లో కానీ ప్రతిరోజూ కార్యక్రమలలో కానీ ఆమె పాల్గొనరు ఒకవేళ పాల్గొన్నా కూడా స్వామివారి తీర్థప్రసాదాలు కూడా ముట్టదు కేవలం విలువైన బహుమతులు మాత్రమే తీసుకుంటుంది ఇలా మతం మారిన వారిని తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగులుగా నియమిస్తే వారికి స్వామి పైన ఎటువంటి భక్తిభావం ఉండదు ఇలాంటి వారిని ఆసరాగా తీసుకుని ఉగ్రవాదులు తమ కార్యకలాపాలు చేసి ప్రతీకార దాడులు చేస్తే దానికి బాధ్యత ఎవరు వహిస్తారు ...... ప్రియమైనా హిందూ సోదరులు ఈమె ఉద్యోగాన్ని వెంటనే సస్పెండ్ చేయాలని ప్రభుత్వ పెద్దలకు తెలియజేసేలా ఈ మెసేజ్ షేర్ చేయండి.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe