Breaking News

Once in 5 Years

Dec 10, 2018 09:38 by Ramya Ravilla
Once in 5 Years
Once in 5 Years

క్షమించండి అంటే సరిపోతాదా సారు 5 సం లకు ఒక్కసారి జరిగే ఈ ఎన్నికలను ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకొందాం అన్ని ఆశతో పోలింగ్ కేంద్రానికి వస్తే తీరా వారికి నిరాశే ఎదురైంది.బ్రతికన శవాలుగా మార్చారు.శవాలను జీవింప చేసారు.100% పోలింగ్ కావాలని ప్రకటనలు ఇస్తారు.వారికీ న్యాయం కావాలి. మీరు మీ యంత్రాంగం ఎం చేస్తారో చెప్పండి. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు ఎన్నికలు అన్నా రాజ్యంగాం చట్టాలు అన్నా చాల గౌరవం వుంది. అందుకే సహనంతో శాంతిగా వున్నారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe