Breaking News

విద్యుత్ బస్సుల సౌకర్యం అందుబాటులో

Mar 05, 2019 16:48 by Siddhu Ch
విద్యుత్ బస్సుల సౌకర్యం అందుబాటులో
విద్యుత్ బస్సుల సౌకర్యం అందుబాటులో
విద్యుత్ బస్సుల సౌకర్యం అందుబాటులో

కాలుష్య నియంత్రణకు విద్యుత్ బస్సులు ఎంతో ఉపయుక్తమన్నారు. డీజిల్ ధరలు పెరిగినా బస్ ఛార్జీలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. ఎలక్ట్రిక్ బస్సులు వాడడంలో దేశంలోనే టీఎస్ ఆర్టీసీ మొదటి స్థానంలో ఉందన్నారు. బస్సులకు సంబంధించిన ఛార్జింగ్ పాయింట్స్‌ను ఇప్పటికే ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe