Breaking News

స్టాప్‌లైన్ వద్ద రోడ్డుకు అడ్డంగా లైటింగ్ పడే ఏర్పాటు

Jul 01, 2019 18:28 by Chaitanya Ch
స్టాప్‌లైన్ వద్ద రోడ్డుకు అడ్డంగా లైటింగ్ పడే ఏర్పాటు
స్టాప్‌లైన్ వద్ద రోడ్డుకు అడ్డంగా లైటింగ్ పడే ఏర్పాటు

రాత్రిపూట సిగ్నళ్లు సరిగా కనిపించక వాహనదారులు వేగంగా దూసుకువెళ్లి ప్రమాదాలకు గురవుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి ముప్పును తగ్గించడంతోపాటు ఎదురుగా రోడ్డుకు అడ్డంగా లైటింగ్‌తో స్టాప్‌లైన్ దాటి వాహనాలు నిలిపితే సీసీ కెమెరా ద్వారా ఫోటోలు తీసి చలానా విధించే అవకాశాలు ఉన్నాయి. కేబీఆర్ పార్కు సిగ్నల్ వద్ద ఏర్పాటుచేసిన వ్యవస్థ పనితీరు ఆధారంగా ఇతర ప్రాంతాల్లోనూ ఇలాంటి సిగ్నళ్లను ఏర్పాటు చేస్తామని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe