Breaking News

ల‌గ్జ‌రీ రైలు... మ‌హారాజా ఎక్స

May 23, 2016 04:37
ల‌గ్జ‌రీ రైలు... మ‌హారాజా ఎక్స

టి.వి (శాటిలైట్‌) సౌక‌ర్యం

20 డీల‌క్స్ రూమ్‌లు, 18 జూనియ‌ర్ సూట్స్‌, 4 సూట్స్‌, క్లాసీ ప్రెసిడిన్సియ‌ల్ సూట్ రూమ్స్ క‌లిగి ఉన్నాయి. ప్ర‌తి రూమ్‌లో బాత్‌రూంల‌తో పాటు వై-ఫై ఇంట‌ర్నెట్ సౌక‌ర్యం, టి.వి (శాటిలైట్‌) సౌక‌ర్యం, ఫోన్ సౌక‌ర్యాలు క‌లిగిఉన్నాయి. వీటితో పాటు భోజ‌నం చేయ‌డానికి 2 పెద్ద పెద్ద రూంల‌ను క‌లిగి ఉంది. ఒక్కో డైనింగ్‌హాల్‌లో 44 మంది కూర్చునేలా దీనిని డిజైన్ చేశారు. ఇండియా మ‌రియు చైనా త‌దిత‌ర దేశాల‌కు సంబంధించి మోనును ఇక్క‌డ ఉంచారు.

ప్ర‌యాణానికి సంబంధించిన వివ‌రాలు

1.Train name హేరిటైజ్ ఆఫ్ ఇండియా...place coverd (ముంబై, అజంతా, ఉద‌య్‌పురా, జోదాపూర్‌, బిక‌నూర్‌, జైపూర్‌, ర‌త్నంబోరే, ఆగ్రా, ఢిల్లీ) 8 ప‌గ‌ళ్లు, 7 రాత్రుళ్లు. 

2.Train name ట్రెజ‌ర‌ర్స్ ఆఫ్ ఇండియా...place coverd ( జైపూర్‌, ర‌త్నంబోరే, ఆగ్రా, ఢిల్లీ) 4 ప‌గ‌ళ్లు, 3 రాత్రుళ్లు.

3.Train name జేమ్స్‌ ఆఫ్ ఇండియా...place coverd ( జైపూర్‌, ర‌త్నంబోరే, ఆగ్రా, ఢిల్లీ) 4 ప‌గ‌ళ్లు, 3 రాత్రుళ్లు.

4.Train name ఇండియ‌న్ ఫ‌నోర‌మ‌...place coverd ( జైపూర్‌, ర‌త్నంబోరే, ఆగ్రా, ఢిల్లీ, ఫ‌తేపూర్‌సిక్రీ, ఆగ్రా గ్వాలీయ‌ర్‌, ఆర్చా, ఖ‌జుర‌హో, వార‌ణాసి, ల‌క్నో,-ఢిల్లీ ) 8 ప‌గ‌ళ్లు, 7 రాత్రుళ్లు.

5.Train name ఇండియ‌న్ స్పెల్డ‌ర్‌...place coverd ( ముంబై,  ఉద‌య్‌పురా, జోదాపూర్‌, బిక‌నూర్‌, జైపూర్‌, బాలాసినూర్‌, ర‌త్నంబోరే, ఆగ్రా, ఢిల్లీ ) 8 ప‌గ‌ళ్లు, 7 రాత్రుళ్లు.

క్యాబిన్ వివ‌రాలు ఇలా....

1.డీల‌క్స్ క్యాబిన్ : coachces-6, twin sharing-12, double sharing-8, Total cabines/suits-20, passenger capacity-40

2. జూనియ‌ర్ సూట్‌: coachces-5, twin sharing-12, double sharing-6, Total cabines/suits-18, passenger capacity-36

3.సూట్‌ : coachces-2, twin sharing-0, double sharing-4, Total cabines/suits-4, passenger capacity-8

4.ప్రెసిడెన్షియ‌ల్ సూట్‌ : coachces-1, twin sharing-1, double sharing-1, Total cabines/suits-2, passenger capacity-4

ప్ర‌యాణ‌పు వివ‌రాలు...

ఈ రైలు యొక్క 2016-17 సంవ‌త్స‌రానికి సంబంధించి ప్ర‌యాణ‌పు వివ‌రాలు ఈ విధంగా ఉన్నాయి. 

1.Train name హేరిటైజ్ ఆఫ్ ఇండియా-2016 అక్టోబ‌ర్ సంవ‌త్స‌రంలో 22వ తేదీ,  న‌వంబ‌ర్‌లో 19వ తేదీ,  డిసెంబ‌ర్‌లో 17వ తేదీ, జ‌న‌వ‌రి 2017 2017లో 14వ తేదీ, ఫిబ్ర‌వ‌రి 11వ తేదీ, మార్చి 11వ తేదీ, ఏప్రిల్ 08వ తేదీ

Train name ట్రెజ‌ర‌ర్స్ ఆఫ్ ఇండియా...2016 అక్టోబ‌ర్ సంవ‌త్స‌రంలో 2, 30, న‌వంబ‌ర్‌లో 27, డిసెంబ‌ర్‌లో  25, జ‌న‌వ‌రి 2017లో 22వ తేదీ,  ఫిబ్ర‌వ‌రి 19వ తేదీ, మార్చి 19వ తేదీ, ఏప్రిల్ 16 వ తేదీ

3.Train name జేమ్స్‌ ఆఫ్ ఇండియా...2016 అక్టోబ‌ర్ సంవ‌త్స‌రంలో 5,న‌వంబ‌ర్‌లో 2,30 డిసెంబ‌ర్‌లో 28, జ‌న‌వ‌రి 2017లో 25వ తేదీ,  ఫిబ్ర‌వ‌రి 22వ తేదీ,  మార్చి 22వ తేదీ

4.Train name ఇండియ‌న్ ఫ‌నోర‌మ‌..2016 అక్టోబ‌ర్ సంవ‌త్స‌రంలో 8,న‌వంబ‌ర్‌లో 5, డిసెంబ‌ర్‌లో 3,31, జ‌న‌వ‌రి 2017లో 28వ తేదీ,  ఫిబ్ర‌వ‌రి 25వ తేదీ, మార్చి 25వ తేదీ

5.Train name ఇండియ‌న్ స్పెల్డ‌ర్‌...2016 అక్టోబ‌ర్ సంవ‌త్స‌రంలో 15, న‌వంబ‌ర్‌లో 12 డిసెంబ‌ర్‌లో 10, జ‌న‌వ‌రి 2017లో 07వ తేదీ,  ఫిబ్ర‌వ‌రి 04, మార్చి 04వ తేదీ, ఏప్రిల్ 01వ తేదీల‌లో ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయి.

ఫ్యాకేజీ వివ‌రాలు ఇలా ఉన్నాయి...

1.Train name హేరిటైజ్ ఆఫ్ ఇండియా.. (డీల‌క్స్ క్యాబిన్‌)  సింగిల్ స‌ప్ల‌మెంట్‌కు రూ.3,40,560-పెద్ద‌ల‌కు-4,51,440రూపాయ‌లు

2.Train name ట్రెజ‌ర‌ర్స్ ఆఫ్ ఇండియా..(డీల‌క్స్ క్యాబిన్‌) సింగిల్ స‌ప్ల‌మెంట్‌కు రూ.1,92,060-పెద్ద‌ల‌కు-2,54,100రూపాయ‌లు

3.Train name జేమ్స్‌ ఆఫ్ ఇండియా...(డీల‌క్స్ క్యాబిన్‌) సింగిల్ స‌ప్ల‌మెంట్‌కు రూ.1,92,060-పెద్ద‌ల‌కు-2,54,100రూపాయ‌లు

4.Train name ఇండియ‌న్ ఫ‌నోర‌మ‌...(డీల‌క్స్ క్యాబిన్‌)  సింగిల్ స‌ప్ల‌మెంట్‌కు రూ.2,97,660-పెద్ద‌ల‌కు-3,94,680రూపాయ‌లు

5.Train name ఇండియ‌న్ స్పెల్డ‌ర్‌... (డీల‌క్స్ క్యాబిన్) సింగిల్ స‌ప్ల‌మెంట్‌కు రూ.2,97,660-పెద్ద‌ల‌కు-3,94,680రూపాయ‌లు

 

స్టేష‌న్‌లో తక్కువ ధ‌ర‌కే క్యాబ్ 

రైల్వేస్టేష‌న్‌లో దిగ‌గానే ప్ర‌యాణికుల‌ను క్యాబ్ స‌ర్వీసు ద్వారా త‌క్కువ ధ‌ర‌లో ఫిక‌ప్ చేసుకొని డ్రాపింగ్ చేయ‌డం వంటి వాటిని ప్ర‌వేశ‌పెట్టిన‌ట్టు ఐఆర్‌సీటీసీ డిజిఎం ఎన్‌. సంజీవ‌య్య‌ తెలిపారు. ఈ స‌దుపాయం హైద‌రాబాద్‌, తిరుప‌తి, గుంటూరు, విజ‌య‌వాడ‌, కాచిగూడ‌, సికింద్రాబాద్ రైల్వేస్టేష‌న్‌ల ద్వారా ప్ర‌యాణించే ప్ర‌యాణికులు దీనిని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని ఆయ‌న కోరారు.  మ‌రిన్ని వివ‌రాల‌కుhttp://www.the-maharajas.com మ‌రియు సంప్ర‌దించాల్సిన ఫోన్ నెంబ‌ర్లు..040-27702407, 9701360701, 9701360605.

కాచిగూడ‌, సికింద్రాబాద్‌, హైద‌రాబాద్ రైల్వే స్టేష‌న్‌ల ద‌గ్గ‌ర క్యాబ్ వివ‌రాలు ఈ కింది విధంగా ఉన్నాయి

small taxi- 0-10 కి.మీల వ‌ర‌కు-165 రూపాయ‌లు, 10-20 కి.మీల వ‌ర‌కు 330 రూపాయ‌లు, 20-30 కి.మీల వ‌ర‌కు-495 రూపాయ‌లు, 30-40 కి.మీల వ‌ర‌కు 660 రూపాయ‌ల‌ను వ‌సూలు చేస్తారు.

medium taxi-0-10 కి.మీల వ‌ర‌కు-200 రూపాయ‌లు, 10-20 కి.మీల వ‌ర‌కు 400 రూపాయ‌లు, 20-30 కి.మీల వ‌ర‌కు-595 రూపాయ‌లు, 30-40 కి.మీల వ‌ర‌కు 795 రూపాయ‌ల‌ను వ‌సూలు చేస్తారు. 

తిరుప‌తి వెళ్లే ప్ర‌యాణికులకు తిరుమ‌ల, కాణిపాకం, శ్రీ‌కాళ‌హ‌స్తిల‌తో చుట్టుప‌క్క‌ల తిర‌గ‌డానికి క్యాబ్ స‌ర్వీసుల‌ను ప్ర‌వేశ‌పెట్టిన‌ట్టు ఆయ‌న తెలిపారు.

4 గంట‌లు 40 కి.మీలు- తిరుప‌తి రైల్వేస్టేష‌న్ నుంచి హోట‌ల్ మ‌రియు చుట్టుప‌క్క‌ల ప్ర‌దేశాలు ఇండికా కారు..660 రూపాయ‌లు, క్వాలీస్ 1100 రూపాయ‌లు, టెంపో ట్రావ‌ల‌ర్ 1430 రూపాయ‌లు.

8 గంట‌లు 80 కి.మీలు- తిరుప‌తి రైల్వేస్టేష‌న్ నుంచి హోట‌ల్ మ‌రియు తిరుప‌తి.చుట్టుప‌క్క‌ల ప్ర‌దేశాలు.ఇండికా కారు..1540 రూపాయ‌లు, క్వాలీస్ 2200 రూపాయ‌లు, టెంపో ట్రావ‌ల‌ర్ 2420 రూపాయ‌లు.

12 గంట‌లు 120 కి.మీలు- తిరుప‌తి రైల్వేస్టేష‌న్ నుంచి హోట‌ల్ మ‌రియు తిరుప‌తి. శ్రీ కాళ‌హ‌స్తి, కాణిపాకం మ‌రియు చుట్టుప‌క్క‌ల ప్ర‌దేశాలు.ఇండికా కారు..2145 రూపాయ‌లు, క్వాలీస్ 2640 రూపాయ‌లు, టెంపో ట్రావ‌ల‌ర్ 3630 రూపాయ‌లు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe