Breaking News

దేశంలో వినాయక పూజకు

Sep 24, 2015 05:15
దేశంలో వినాయక పూజకు

దేశంలో వినాయక పూజకు 22వేల కోట్లు..?? వృధా...??? అంట (హిందువుల కళ్ళు తెరిపించిన గనత Tv9 మరియు నా మిత్రుడు మనకు కళ్ళు తెరిపించారు) 😂😂😂
ఇంతకు ఆ 22వేల కోట్లు వృధా ఏ విధముగా అవ్విందో ఎవ్వడైనా చెప్పాగలడ....???
22వేల కోట్లు వినాయక పూజకు కాకుంట పేద ప్రజలకు పెట్టి ఉంటె భాగుండేద... 😂😂😂
ఇంతవరకు భాగానే ఉంది smile emoticon

ఇంతకు 22వేల కోట్లు వృధా అంటున్నారు కదా ఆ డబ్బు అంత వినాయకుడు తిన్నార ...???
లేక కాల్చి బూడిద చేసారా..?? సముద్రంలో పడి వేసర ..?? వృధా ఎలా జరిగింది అని మీరు భావిస్తున్నారు ...?? చెప్పగలరా ...??

నా ఆలోచన కి వృధా అన్నది ఒక్క పైసా కూడా జరగలేదు
చివరకు వినాయకుని ఉపయోగించిన మట్టిని కూడా మల్ల మనం తిరిగి ఉపయోగించ గలుగుతున్నాము smile emoticon

పేద ప్రజల మీద అంత ప్రేమ చూపిస్తున్న వాళ్ళకు ఒక ప్రశ్న
ఇంతకు ..పేద ప్రజలు అంటే ఎవ్వరు ...???

👉 న్యాయంగా మట్టితో వినాయకుడి విగ్రహాల్ని తయ్యారు చేస్తూ ఆ విగ్రహాలకు అమ్ముకుంటున్న ప్రజలు పేద ప్రజలు కదా ...??

👉 ఉదయం 3 గంటలకే నిద్రలేచు పులాదండలు కుడుతూ ఆ హారాల్ని అమ్ముకొని న్యాయంగా కడుపు నింపు కుంటున్న ప్రజలు పేదవారు కదా ..???

👉 రాష్టం కానీ రాష్టాలకు వెళ్తున్న పశ్చిమ బెంగాల్ మరియు అంతర్ రాష్ట ప్రజలు మండపాలు కడుతూ వాళ్ళ ఇంటి భార్య బిడ్డలకు ధర్మంగా కడుపు నింపు కుంటున్న ప్రజలు పేద ప్రజలు కదా ...???

👉 విగ్రహాలకు రంగులు పుస్తున్న ఆ రంగుని తయ్యారు చేస్తున్న ప్రజలు పేద ప్రజలు కదా ..???

👉 విద్యుత్ పరికరాలతో మండపాని రంగుల హరివిల్లుగా తీర్చి దిద్దే వాళ్ళు పేద ప్రజలు కదా...???

👉 ప్రతి పూజ మండపాలలో అన్నదానం చేస్తూ కుల మతాలకు అతీతంగా భోజనం చేస్తున్న ప్రజలు పేద ప్రజలు కదా .???

ఇంతకు మీరంతా చింతిస్తున్న పేద ప్రజలు ఎవ్వరు..??? 👈

ఒక్క సరి విగ్రహాలు తయ్యారు చేస్తున్న వాళ్ళకు అడగండి వాళ్ళు చెప్తారు వాళ్ళకు దేవుడు ప్రత్యక్షంగా కాకపోయినా ఆ దేవుడే పోరోక్షంగా వాళ్ళకు ఈ రకముగా దీవెనలు అందిస్తున్నారు అని ఆనందంగా చెప్తారు ...

పాపం వాళ్ళకు రెక్కాడితే గని డొక్కాడదు ఇక్కడే ఇంకో ప్రశ్నకు ఆస్కారం ఉంది సేకులర్ వాళ్ళకు కష్ట పెట్టకుండా పూజకు కర్చు పెట్టె డబ్బు వాళ్ళందరికీ ఉచ్చితంగా ఇచ్చెయ్యవచ్చు కదా అని ...
ఆలోచించండి, అల ఉచ్చితంగా తీసుకునే సంస్కారం హిందూ ప్రజలకు లేదు మీకు ఉంది అందుకే కన్నా తల్లి లాంటి హిందు ధర్మంలో పుట్టి ఇప్పుడు ఆ ధర్మాన్ని విదేశీ వాడి మెప్పు కోసం యెవ్వడు ఎంత బాగా తిడుతే అంత డబ్బు అనే పధకం ప్రకారం పనికిమాలిన నిందలు మోపుతున్నారు ఈ సేకులర్ గండు గాళ్ళకు చాల ఆలోచన శక్తీ ఉంది ఎప్పుడు హిందూ వదులకోసం చింతిస్తుంటారు అందుకే వాళ్ళు ఇలా కూడా అనొచు .. ఒక్క సరి .. వాళ్ళు అనబడే మేము మా ఆనందం కోసం కష్ట బడుతున్నా౦ డబ్బులు తీసుకుంటున్నా౦, మేము అనబడే వాళ్ళు కష్ట పడ్తు మన అందరి ఆనందం కోసం మేము డబ్బులు కూడాబెట్టి కనీసం కొంత వరకైనా తృప్తి పొందుతున్నాము

 

ఇంకో మాట వినాయక చవితి పూజలు చేస్తున్న ప్రజలు బాగా బలిసిన వాళ్ళు కాదు ఇదిగో మాలాంటి సామాన్య ప్రజలం అందరం ఒక్కరి నిధుల మీద ఆశ పడకుంట మాకు మీలాగా విదేశీ నీదులు రావు అల ఇచ్చిన మేము తిసుకోము .. మాకు మేము కష్టపడి సంపాదించి బిరియాని కాకా పోయిన సంతోషంగా గెంజి నీళ్ళు తగుతం మా కష్టార్జీతంతో మాకు తోచిన రీతిలో మా ఆనందం కోసం ప్రాకులాడుతూ పూజలు నేర్వహిస్తున్నం... ఎందుకంటే ఆనందం అన్నది కూరగాయల సంతలో దొరికేది కాదు అది ప్రతి పనిలో భగవంతుని చూడగలుగు తేని ప్రకృతి సౌందర్యంతో కూడుకున్న నిజమైన ఆనందం దొరకుతుంది

మా ఆనందం కేవలం మా వరకే లేదు వినాయక చవితితో లబ్ది పొందుతున్న ప్రతి జీవికి కూడా ఆనందమే ... మేము పేద వారిమే కానీ న్యాయంగా బ్రతికే వాళ్ళం

డబ్బు వృధా అనుకున్న వారికీ ఒక ప్రశ్న

ఉచ్చితంగా బైబిల్ ప్రింట్ చేసి ప్రతి స్కూల్ లంట.. గ్రమలాంట ఆ పుస్తకాలు పంచాకుంట ఆ డబ్బుని
పేద ప్రజలకు ఇవ్వోచు గా ..???
హిందు ధర్మ నుండి తిరుమల, సిమచలం, అన్నవరం, బెజవాడ కనకదుర్గమ్మ. కంచికామాక్షి అమ్మ
ధర్మనిధి స్వీకరిస్తున్న డబ్బుతో
ప్రతి సంవత్సరం జేరుసలం మరియు మక్కా యాత్రలకు మని ఆ డబ్బుతో ప్రజలకు భోజనం పెట్టొచ్చుగా

నిజం చెప్పాలంటే ఈ గాలి తిరుగుడు వాళ్ళ లబ్ది పొందేది మాత్రం పేదోడు కాదు .. smile emoticon అన్ని విమాన సంస్థలుకు లాబం చేకోరుతుంది ఇది నిజం కాదంటారా ..??

హిందూ దేవతల్ని పుజించాకండి ... అంటున్న సేకులర్ గండు గాళ్ళకు తెలిదు అనుకుంట ఆ దేవాదాయ శాఖకు హిందూ ధర్మ నిధి ప్రతి సంవత్సరం లక్ష కోట్లు నిధి కన్నా ఎక్కువ వస్తుంధీ

ఆ డబ్బుతో
👉 మైనారిటీ
👉 దళితులు
👉 ఎస్ సి
👉 ఎస్ టి
👉 బోడుగులు
👉 బలహీనులకు, ప్రతి నెల పింక్షన్, కోట బియ్యం, చదువు కోసం నిధులు, పెళ్లులు చేసుకున్న వాళ్ళకు నిధులు, ఆరోగ్యం భాగోపోతే నిధులు, చనిపోయిన నష్ట పరిహారం, క్రిస్టియన్, ముస్లిమ్స్ వాళ్ళ పవిత్ర యాత్రలకు నిధులు, వాళ్ళ కోసం సక్షేమం నిధి చర్చి కట్టాలన్న ప్రభుత్వం అందులో నిదులనే వాళ్ళకు ఇస్తున్న చీవరకి విల్లంత ఆ హిందు దేవతల్ని "సైతాను" అంటూ మన దేవి దేవతల్ని అసభ్య పద జలంతో అను నిత్యం విమర్శిస్తూనే ఉంటారు

భావుస వాళ్ళ ముఖ్య గ్రంధాలలో అదే ఉంది అనుకుంటున్నా
భోజనం తింటున్న కంచేలోనే సుషు పోస్తునట్లు ఉంది వాళ్ళ ఆలోచన విధానం

వినాయక చవతి వాళ్ళ అందరికి మంచే జరిగింది అందరికి ఆ దేవుడి దయవల్ల కొన్ని వెల్ల మంది కడుపు నింపు కున్నారు
నిజమైన వృధా అంటే ఏమిటో తెలుస ..??
విదేశీ నిధులతో

ఉచితంగా సరపరా చేస్తున్న బైబిల్ కాగితాలు చివరకు చెత్త కుప్పకు వెళ్తాయి నిజామా కదా ..???
విమానంలో ప్రయాణిస్తూ కొన్ని కోట్లు వృధా చేస్తున్నారు ఇది వృధా నిజామా కదా ..???
ఎదుకంటే విమాన ప్రయాణం చేస్తే పేదోడికి లాబం లేదు ఆ డబ్బు అంత కుబెరులకు పోతుంది

బాస్ 22 వేల కోట్లు వృధా అవ్వలేదు, ఆ 22 వేల కోట్లు రూపాయలు ఆ గణనాతున్ని వాళ్ళ పేద ప్రజలకు పంచటం జరిగింది ఇది నగ్న సత్యం జై హింద్

ఇంకా ఉంది మల్ల తరువాత తేల్చు కుందం మీ Ganesh

Facebook like
Google Plus Circle
Youtube Subscribe