Breaking News

రెమ్యునరేషన్ తెలిస్తే ‘వామ్మో’ అంటారు

Oct 11, 2017 23:08 by Admin Admin

 ఇటీవలి కాలంలో నినీతారలు టీవీ ఛానళ్లు నిర్వహించే కార్యక్రమాలకు జడ్జీలుగా వ్యవహరించడం మామూలైపోయింది. అయితే ఇందుకోసం వీరు తీసుకునే రెమ్యునరేషన్ గురించి తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. టీవీ షోలకు సంబంధించి బాలీవుడ్ తారలు తీసుకునే రెమ్యునరేషన్ వివరాలు..

 మాధురీ దీక్షిత్ (ఝలక్ దిఖలా జా) - రూ. కోటి(ఎపిసోడ్)
కరణ్ జోహార్ (ఝలక్ దిఖలా జా) - రూ. 10 కోట్లు(సీజన్)
రెమో డిసౌజా (డాన్స్ ప్లస్) - రూ. 2.5 లక్షలు(ఎపిసోడ్)
రుతిక్ రోషన్ (జస్ట్ డాన్స్) - రూ. కోటి(ఎపిసోడ్)
షాహిద్ కపూర్ (ఝలక్ దిఖలా జా) - రూ. 1.75 కోట్లు (ఎపిసోడ్)
మలైకా అరోరా (ఝలక్ దిఖలా జా) - రూ. కోటి(సీజన్)
జాక్లీన్ ఫెర్నాండిజ్ (నచ్ బలియే) - రూ. 1.25 కోట్లు(ఎపిసోడ్)
సోనాక్షీ సిన్హా (నచ్ బలియే) - రూ. కోటి(ఎపిసోడ్)
కిరణ్ ఖేర్ (ఇండియన్ గెట్ టాలెంట్) - రూ. 2 కోట్లు
సోహెల్ ఖాన్ (కామెడీ సర్కస్) - రూ. 3 కోట్లు (సీజన్)
 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe