Breaking News

జీవితకాల నిషేధం

Apr 13, 2018 19:09 by Admin Admin

 జీవితకాలంపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా పాకిస్థాన్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌పై ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సాఖిక్‌ నిసార్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం.. ఆర్టికల్‌ 62(1)(ఎఫ్‌) ప్రకారం ఆయనపై ఈ నిషేధాన్ని విధిస్తూ శుక్రవారం తీర్పునిచ్చింది. ఆయన తన పేరిట, బంధువర్గం పేరిట అక్రమాస్తులను కూడబెట్టడం.. ఇతర దేశాల్లో దాచిపెట్టడం.. వాటికి లెక్కలు చూపకపోవడాన్ని గత ఏడాది ఆరంభంలో పనామా పతాల్రు బయటపెట్టాయి. దీంతో ఆయన ప్రధాని పదవి కోల్పోయారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe