Breaking News

ఇన్‌చార్జి క్యూరేటర్‌గా భీమా నాయక్‌

Apr 14, 2018 20:22 by Admin Admin

 జవహర్‌లాల్‌ నెహ్రూ జూలాజికల్‌ పార్కు (జూపార్కు) ఇన్‌చార్జి క్యూరేటర్‌గా డి.భీమా నాయక్‌ శనివారం బాధ్యతలు చేపట్టారు. క్యూరేటర్‌గా పనిచేస్తున్న ఐఎ్‌ఫఎస్‌ అఽధికారిణి శివానీ డోగ్రా సెలవుపై వెళ్లడంతో ఆమె స్థానంలో రంగారెడ్డి జిల్లా అటవీ శాఖ అధికారిగా పనిచేస్తు న్న డి.భీమా నాయక్‌కు ఇన్‌చా ర్జి క్యూరేటర్‌గా బాధ్యతలు అప్పగించారు. శనివారం ఆయన బాధ్యతలు చేపట్టిన అనంత రం వివిధ విభాగాల అధికారులు, సిబ్బందితో కలిసి జూలోని విభాగాలను పరిశీలించారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe