Breaking News

స్మృతీ ఇరానీకి షాకిచ్చిన మోదీ

May 14, 2018 10:06 by Admin Admin

 కేంద్ర కేబినెట్‌లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీకి ప్రధానమంత్రి నరేంద్రమోదీ షాకిచ్చారు. సమాచార ప్రసార శాఖ మంత్రిత్వ బాధ్యతల నుంచి ఆమెను తప్పించారు. రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్‌కు సమాచార ప్రసార శాఖను అప్పగించారు. అరుణ్ జైట్లీ కోలుకునే వరకూ ఆర్ధిక శాఖ ఇంఛార్జ్‌గా పీయుష్ గోయల్‌ను నియమించారు. ఎలక్ట్రానిక్ శాఖ మంత్రిగా అహ్లువాలియాను నియమించారు. 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe