Breaking News

ఏడాది ఫలితాలు విడుదల

Mar 12, 2018 19:56 by Admin Admin

వైద్య కోర్సుల మొదటి సంవత్సర పరీక్షా ఫలితాలను కాళోజీనారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం సోమవారం ప్రకటించింది. మాస్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌, ఎండీ ఆయుర్వేద, ఎంఎస్సీ నర్సింగ్‌, ఆయుష్‌ పీజీ యునానీ, మాస్టర్‌ ఆఫ్‌ ఫిజియోథెరపీ ఫలితాలను విడుదల చేసింది. ఫలితాలను విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌ కేఎన్‌ఆర్‌యూహెచ్‌ఎస్.ఇన్‌లో ఉంచారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe