Breaking News

జాన్వీ కపూర్ కూడా హీరోయిన్‌గా తొలి చిత్రం

Sep 26, 2018 19:10 by Admin Admin

అతిలోక సుందరి శ్రీదేవి దక్షిణాదిన హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్‌గా రాణించారు. ఆ తర్వాత బాలీవుడ్‌లో కూడా తనైదెన నటనతో అందరినీ మెప్పించి స్టార్ హీరోయిన్ అనిపించుకున్నారు. ఇప్పుడు ఆమె కుమార్తె  జాన్వీ కపూర్ కూడా హీరోయిన్‌గా తొలి చిత్రం ‘దఢక్’తో సక్సెస్ అందుకుంది. ఇప్పుడు ‘తక్త్’ అనే చారిత్రాత్మక చిత్రంలో నటిస్తుంది జాన్వీ. ఇప్పుడు ఈ అమ్మడు కేవలం బాలీవుడ్ చిత్రాల్లోనే కాకుండా దక్షిణాది చిత్రాల్లో కూడా నటించడానికి రంగం సిద్ధం చేసుకుంటుంది. తమిళంలో రెండు చిత్రాలు.. తెలుగులో ఓ చిత్రంలో నటింప చేయడానికి జాన్వీ ఒప్పుకుందని.. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక సమాచారం వెలువడనుందని వార్తలు వినపడుతున్నాయి. 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe