Breaking News

మూడ్రోజుల్లో ముగిసిన మ్యాచ్

Oct 06, 2018 11:23 by Admin Admin

రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంతో నిలిచింది. టీమిండియా భారీ తేడాతో గెలిచింది. శనివారం మూడో రోజు ఫాలోఆన్ ఆడిన వెస్టిండీస్ ఇన్నింగ్స్, 272 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 

స్కోరుబోర్డు
ఇండియా తొలి ఇన్నింగ్స్: 649/9 డిక్లేర్డ్ 
వెస్టిండీస్‌మొదటి ఇన్నింగ్స్:
 (ఓవర్ నైట్ స్కోరు: 94/6) చేజ్ (బి) అశ్విన్ 53, పాల్ (సి) పుజారా (బి) ఉమేష్ 47, బిషూ నాటౌట్ 17, లూయిస్ (బి) అశ్విన్ 0, గాబ్రియేల్ (స్టంప్డ్) పంత్ (బి) అశ్విన్ 1; ఎక్స్‌ట్రాలు: 18; మొత్తం 48 ఓవర్లలో 181 ఆలౌట్; వికెట్ల పతనం: 7-147, 8-159, 9-159, 10-181; బౌలింగ్: షమీ: 9-2-22-2, ఉమేష్: 11-3-20-1, అశ్విన్: 11-2-37-4, జడేజా: 7-1-22-1, కుల్‌దీప్: 10-1-62-1.

వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్: (ఫాలోఆన్): బ్రాత్‌వైట్ (సి) షా (బి) అశ్విన్ 10, పోవెల్ (సి) షా (బి) కుల్‌దీప్ 83, హోప్ ఎల్‌బిడబ్ల్యూ (బి) కుల్‌దీప్ 17, హెట్మేయర్ (సి) రాహల్ (బి) కుల్‌దీప్ 11, ఆంబ్రిస్ (స్టంప్డ్) పంత్ (బి) కుల్‌దీప్ 0, చేజ్ (సి) అశ్విన్ (బి) కుల్‌దీప్ 20, డౌరిచ్ నాటౌట్ 16, పాల్ (సి) ఉమేష్ (బి) జడేజా 15, బిషూ (సి) పంత్ (బి) అశ్విన్ 9, లూయిస్ ఎల్‌బిడబ్ల్యూ (బి) జడేజా 4, గాబ్రియేల్ (సి) కుల్‌దీప్ (బి) జడేజా 4; ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం 50.5 ఓవర్లలో 196 ఆలౌట్; వికెట్ల పతనం: 1-32, 2-79, 3-97, 4-97, 5-138, 6-151, 7-172, 8-185, 9-192, 10-196; బౌలింగ్: షమీ: 3-0-11-0, అశ్విన్: 18-2-71-2, ఉమే్‌ష: 3-0-16-0, కుల్‌దీప్: 14-2-57-5, జడేజా: 12.5-1-35-3.

 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe