Breaking News

యూజర్లకు మొబైల్ కంపెనీల గుడ్ న్యూస్

Oct 06, 2018 11:32 by Admin Admin

భారత స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు  గుడ్ న్యూస్ శాంసంగ్, షియోమీ, ఆనర్, ఆసుస్, వన్‌ప్లస్ పండుగ సీజన్ ముగిసే వరకు ధరల పెంచకూడదని నిర్ణయించాయి. రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్ల రేట్ల పెంపును వాయిదా వేశాయి.

కేంద్ర ప్రభుత్వం గత నెలలో ప్రీమియం ఇంపోర్టెడ్ రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం పెంచింది.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe