Breaking News

హీరో మహేశ్ బాబు మరో రికార్డును సొంతం

Oct 06, 2018 11:37 by Admin Admin

టాలీవుడ్‌లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన హీరోగా, మహేశ్ బాబు మరో రికార్డును సొంతం చేసుకున్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే మహేశ్ బాబు ట్విట్టర్‌ ఖాతాలో ఫాలోవర్లు 7మిలియన్లకు చేరారు. టాలీవుడ్‌లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన హీరోగా అరుదైన రికార్డును సృష్టించాడు. 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe