Breaking News

కాజల్‌కు కొత్త చిక్కులు

Oct 07, 2018 07:06 by Admin Admin

జంతుహక్కుల కార్యకర్తలు హిరొహిన్   కాజల్ అగర్వాల్‌పై  మండిపడుతున్నారు. షూటింగ్‌లో భాగంగానే కొండచిలువను మెడలో వేసుకుని ఫొటోలకు ఫోజులివ్వడాన్ని తప్పుబడుతున్నారు.  ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు. జంతువుల పట్ల క్రూరత్వాన్ని కాజల్ ప్రోత్సహిస్తుందని విమర్శిస్తున్నారు. గతంలో పెటా నిర్వహించిన యాంటీ సర్కస్ క్యాంపెయిన్‌లో పాలుపంచుకున్న కాజలేనా ఇలా చేసిందంటూ ఆనాటి వీడియోలను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe