Breaking News

30 పరుగులిచ్చి 5 వికెట్లు జట్టులో కీలక పాత్ర పోషించాడు

Oct 07, 2018 07:19 by Admin Admin

ముంబై జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న అర్జున్ టెండూల్కర్ గుజరాత్ జట్టును ఘోరంగా దెబ్బతీశాడు. అర్జున్ దెబ్బకు గుజరాత్ 142 పరుగులకే కుప్పకూలింది. అనంతరం 143 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై 38 ఓవర్లలో వికెట్ మాత్రమే నష్టపోయి విజయం సాధించింది.

సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ సూరత్‌లోని ఖోల్‌వడ్ జింఖానా మైదానంలో జరుగుతున్న వినూ మన్‌కడ్ ట్రోఫీలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.  30 పరుగులిచ్చి 5 వికెట్లు తీసుకుని జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe