

ఉగ్ర స్థావరాల ధ్వంసం చేయాలి...భారత్ ఉగ్రవాద పీడిత దేశమని ప్రధాని మోదీ అన్నారు. దశాబ్దాలుగా సరి...
జవాన్లకు తుది వీడ్కోలు...పుల్వామా దాడిలో అమరులైన సీఆర్పీఎఫ్ జవాన్ల భౌతికదేహాలు వారి...
రాజకీయ వ్యాఖ్యలొద్దు...పుల్వామా దాడికి దీటుగా బదులిచ్చేందుకు దేశం మొత్తం ఏకం కావాలని ప్...
తండ్రిని కోల్పోయిన బిడ్డలు,...పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలు శోకసంద్రంలో మునిగ...
జమ్ముకు రాజ్నాథ్...శుక్రవారం ఉదయం కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ హుటాహుటిన జమ్ముకు వెళ...
42మంది జవాన్లు వీరమరణం...పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల సంఖ్య పెరుగుతోంది. తాజా సమాచ&...
గొలుసు కట్టు చెరువుల పునరుద్ధరణ...కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిన వెంటనే జిల్లాలో నిర్మిస్తోన్న రి...
అధిక వడ్డీ ఇస్తామని మోసం...రిలయన్స్ సెక్యూరిటీ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో రూ.1.80 కోట్లు వసూలు చే...
టైటిల్పోరులో టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన భారత్ 50 ఓవర్లలో 3 వికెట్లకు 304 పరుగులు చేసింది. ఓపెన ర్లు యశస్వి జైస్వాల్ (113 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్ తో 85), అనూజ్ రావత్ (79 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 57)లకు తోడు ఆఖర్లో సిమ్రన్ సింగ్ (37 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 65 నాటౌట్), ఆ యుష్ బదోని (28 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 52 నాటౌట్) మెరుపు ఇ న్నింగ్స్తో ఆకట్టుకున్నారు. ఆ తర్వా త భారీ లక్ష్యం కోసం బరిలోకి దిగిన లంక 38.4 ఓవర్లలో 160 పరుగులకు కుప్పకూలింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ హర్ష్ త్యాగి 38 పరుగులకు ఆరు వికెట్లు తీశాడు. మ్యాన్ ఆఫ్ ద సిరీస్ యశస్వి జైస్వాల్కు దక్కింది.
భారత్: 50 ఓవర్లలో 304/3 (యశస్వి జైస్వాల్ 85, సిమ్రన్ సింగ్ 65 నాటౌట్, అనూజ్ రావత్ 57, ఆయుష్ బదోని 52 నాటౌట్, కలన పెరీరా 1/55, కల్హర సేనారత్నె 1/45, దులిత్ వెల్లలగె 1/24).
శ్రీలంక:38.4 ఓవర్లలో 160 ఆలౌట్ (నిషన్ ఫెర్నాండో 49, పరణవితన 48, హర్ష్ త్యాగి 6/38, సిద్ధార్థ్ దేశాయ్ 2/37).
![]() |
|
![]() |
|
![]() |