Breaking News

సీఎం అభ్యర్థిగా బీజేపీ బరిలోకి దింపే అవకాశ0

Oct 08, 2018 09:23 by Admin Admin

సోమవారం ఢిల్లీలో పర్యటించిన పరిపూర్ణానంద బీజేపీ పెద్దలను కలుసుకున్నారు. తెలంగాణలో స్వామి పరిపూర్ణానంద సీఎం అభ్యర్థిగా బీజేపీ బరిలోకి దింపే అవకాశముందని ప్రచారం సాగుతున్న నేపథ్యంలో స్వామి ఢిల్లీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్‌తో సమావేశమైన స్వామిజీ.. అనంతరం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా‌ను కలిశారు. అమిత్ షా నివాసంలో సాయంత్రం ఏకాంతంగా భేటీ అయిన స్వామిజీ.. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించినట్టు తెలుస్తోంది.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe