Breaking News

ఎయిర్ ఇండియాకు ఆయిల్ కంపెనీలు జలక్

Oct 08, 2018 09:33 by Admin Admin

ఎయిర్ ఇండియాకు చెందిన ఎనిమిది ప్రాంతాలకు మొహాలి, పాట్నా, పుణె, త్రివేండ్రం, లక్నో, విశాఖపట్నం, కోయంబత్తూరు, జైపూర్ ఆయిల్ సరఫరా నిలిపివేసిట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

బకాయిలు ఇంతవరకూ చెల్లించని కారణంగా దేశంలోని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

సుమారు రూ.5.000 కోట్లు బకాయిలు ఉన్నాయని, రోజుకూ రూ.20 కోట్ల వరకూ చెల్లించాల్సి ఉంటుందని అంటున్నారు. కాగా, రూ.2,000 కోట్ల క్యాపిటలైజేషన్‌‌ కల్పించాలని కేంద్రాన్ని ఎయిర్ ఇండియా కోరినట్టు సమాచారం.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe