Breaking News

ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త

Oct 08, 2018 09:48 by Admin Admin

ఎన్టీఆర్-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘అరవింద సమేత’ వీరరాఘవ. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం అక్టోబర్ 11న విడుదల కాబోతోంది.  ఏపీలో ఈ చిత్రాన్ని రోజుకు 6 షోలు ప్రదర్శించనున్నారు. అక్టోబర్ 11 నుంచి అక్టోబర్ 18 వరకు ఆరు షోలకు ఏపీ ప్రభుత్వం అనుమతించింది. దీంతో ఈ సినిమాను అక్టోబర్ 11 నుంచి తెల్లవారుజామున 5 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకూ అదనంగా రెండు షోలు, ఆ తర్వాత యథావిథిగా 4 షోలు ప్రదర్శించనున్నారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe