Breaking News

ఓ మహిళా జర్నలిస్టు దారుణ హత్య

Oct 09, 2018 07:12 by Admin Admin

విక్టోరియా మారినోవా ఓ టీవీ ఛానల్‌లో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు  దారుణ హత్యకు గురైంది.

ఆమెపై అత్యాచారం చేసి, అనంతరం హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

యూరప్ దేశాల్లో జర్నలిస్టులు హత్యకు గురి కావడం ఇది మూడో సంఘటన. అయితే ఆమె మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe