Breaking News

13మంది సజీవ దహనం

Oct 09, 2018 07:15 by Admin Admin

ఛత్తీస్‌‌గఢ్‌లోని భిలాయి స్టీల్ ఫ్లాంట్‌లో జరిగిన ప్రమాదంలో 13మంది దుర్మరణం చెందగా, మరో 14మంది గాయపడ్డారు. గ్యాస్ పైప్‌లైన్ లీక్ కావడంతో పేలుడు సంభవించింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. అలాగే  గాయపడినవారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe