Breaking News

అతిలోక సుందరి శ్రీదేవి పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్

Oct 10, 2018 09:41 by Admin Admin

మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా క్రిష్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘యన్‌టిఆర్’. యన్‌టిఆర్‌గా బాలకృష్ణ నటిస్తుండగా, అతిలోక సుందరి శ్రీదేవి పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. 

వేటగాడు’ సినిమాలో ‘ఆకు చాటు పిందె తడిసే’ పాటలో ఎన్టీఆర్-శ్రీదేవి జంటగా వేసిన స్టెప్స్‌ ఇప్పటికీ కుర్రకారులో హుషారు పుట్టిస్తాయి.

రకుల్ ప్రీత్ సింగ్  పుట్టినరోజు సందర్భంగా ఆ పాత్రలకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను చిత్ర యూనిట్ బుధవారం విడుదల చేసింది.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe