Breaking News

నానా పటేకర్‌తో అమీతుమీకి నటి తనూశ్రీ దత్తా

Oct 10, 2018 09:47 by Admin Admin

బాలీవుడ్ సీనియర్ నటుడు నానా పటేకర్‌తో అమీతుమీకి నటి తనూశ్రీ దత్తా సిద్ధమవుతోంది. లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ నానా పటేకర్‌పై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసిన తనూశ్రీ....బుధవారం తాజాగా తన వాదనను బలం చేకూర్చే 40 పేజీల డాక్యుమెంట్లను పోలీసులకు ఫిర్యాదు చేసింది.
 
 
 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe