Breaking News

ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లు ఇవే

Oct 10, 2018 09:55 by Admin Admin

బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో భాగంగా మొదటి రోజు ఆఫర్లను ప్లిప్‌కార్ట్ ప్రకటించింది. స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్స్‌తోపాటు ఇతర వస్తువులపై ఇచ్చిన ఆఫర్ రాత్రి 9 గంటల నుంచి అందుబాటులోకి వస్తుందని ప్లిప్‌కార్ట్ పేర్కొంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కస్టమర్లు క్రిడెట్, డిబెట్ కార్డు ద్వారా కనీసం రూ. 1,499తో కొనుగోలు చేస్తే 10 శాతం తక్షణ డిస్కౌంట్ అప్‌ టు రూ. 2,500 లభిస్తోందని కంపెనీ తెలిపింది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో భాగంగా అక్టోబర్ 10వ తేదీ ఆఫర్స్

1. గూగుల్ క్రోంకాస్ట్ 2 రూ. 1,999 (ఎంఆర్‌పీ ధర రూ. 3,399) లభిస్తోంది.

2.సోనీ 43 అంగుళాల 4కే స్మార్ట్ ఎల్‌ఈడీ టీవీ రూ. 54,999 (ఎంఆర్‌పీ ధర రూ 92,900)

3. . బండిల్ ఎక్స్ఛేంజ్ ఆఫర్ తక్షణ డిస్కౌంట్ రూ. 8000తోపాటు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కస్టమర్లకు అదనంగా 10 శాతం తక్షణ డిస్కౌంట్ లభిస్తోందని కంపెనీ పేర్కొంది.

4. జేబీఎల్ సినిమా ఎస్‌బీ150 సౌండ్‌భార్ రూ. 9,499 (ఎంఆర్‌పీ ధర రూ. 24,990), ఆపిల్ వాచ్ సిరీస్ 3 రూ. 23,900 (ఎంఆర్‌పీ ధర రూ. 34,410) అందుబాటులో ఉంటుందని సంస్థ తెలిపింది.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe