Breaking News

ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది

Oct 11, 2018 08:42 by Admin Admin

శ్రీలంక క్రికెటర్ లసిత్‌ మలింగాకు సంబంధించిన  ఆరోపణలు వెలుగులోకొచ్చాయి. మొదటి నుంచి మద్దతుగా ఉన్న గాయని చిన్మయి ఈ వ్యవహారానికి సంబంధించి తన ట్విట్టర్‌లో చేసిన పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఎంతో మంది బాధితులు లైంగిక వేధింపులకు గురై మౌనంగా ఉన్నారని.. అలాంటి వారిలో ఈమె ఒకరు అని ఓ యువతి జరిపిన సంభాషణకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను తన స్టేటస్‌గా పోస్ట్ చేసింది.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe