Breaking News

భక్తులు క్యూలైన్లలో పడిగాపులు

Oct 15, 2018 07:25 by Admin Admin

అమ్మవారి దర్శనం కోసం భక్తులు క్యూలైన్లలో పడిగాపులు గాస్తున్నారు. మరోవైపు భక్తుల క్యూలైన్లలో కుక్కలు హల్‌చల్ చేస్తున్నాయి. దీంతో భక్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఆలయ సిబ్బందికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని భక్తులు ఆరోపిస్తున్నారు.  ఆలయ అధికారులు తీవ్ర నిర్లక్ష్యం కనబరుస్తున్నారని మండిపడుతున్నారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe