Breaking News

రామ్ చరణ్. చిత్ర యూనిట్‌పై ప్రశంసలు

Oct 15, 2018 07:43 by Admin Admin

ఎన్టీఆర్ కథానాయకుడిగా త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘అరవింద సమేత’ థియేటర్లలో దూసుకుపోతోంది. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటూ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని చూసిన రామ్ చరణ్.. చిత్ర యూనిట్‌పై ప్రశంసలు కురిపించాడు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe