Breaking News

లక్ష్మీపార్వతి పాత్రలో శ్రీరెడ్డి

Oct 24, 2018 10:45 by Admin Admin

దర్శక నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ అనే బయోపిక్‌ను తెరకెక్కించడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. అందులో భాగంగా లక్ష్మీ పార్వతి పాత్రలో శ్రీరెడ్డిని నటింప చేయాలనుకుంటున్నారు. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. శ్రీరెడ్డి కూడా సానుకూలంగానే స్పందించారని విశ్వసనీయ వర్గాల సమాచారం. త్వరలోనే ఈ విషయంపై అధికారిక సమాచారం వెలువడనుంది. 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe