Breaking News

వివో వీ9 స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్

Oct 26, 2018 16:57 by Admin Admin

వివో వీ9 స్మార్ట్‌ఫోన్లపై రూ. 2000 వరకు డిస్కౌంట్ ఇవ్వడంతో వివో వీ9 స్మార్ట్‌ఫోన్ 17,990 లభించనుంది.

వివో వీ9 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసిన సమయంలో ఈ ఫోన్ ధర రూ. 19,990గా నిర్ణయించారు.

ఇండియా మార్కెట్‌లో వివో వీ9 స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు ప్రారంభమయ్యాయని కంపెనీ పేర్కొంది. అమెజాన్, వివో ఈ- స్టోర్లు, భారత్‌లో ఉన్న అన్ని వివో ఆఫ్‌లైన్ స్టోర్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుందని వివో సంస్థ తెలిపింది. రిలయన్స్ జియోతో ఒప్పందం చేసుకొని ప్రత్యేక ఆఫర్లు ఇచ్చినట్లు వివో కంపెనీ ప్రకటించింది. 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe