Breaking News

రెండు సిరీస్‌లకు ధోనీకి బీసీసీఐ షాక్

Oct 26, 2018 17:06 by Admin Admin

వెస్టిండీస్‌తో జరిగే మ్యూడు మ్యాచ్‌ల సిరీస్‌కు రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్‌కు విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఉండనున్నాడు. ఈ రెండు సిరీస్‌లకు ధోనీని ఎంపిక చేయలేదు. హార్దిక్ పాండ్యాను కూడా సెలక్టర్లు దూరం పెట్టారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe