Breaking News

పవర్‌ఫుల్ డైలాగ్ క్లిప్పింగ్‌ని విడుదల

Oct 26, 2018 17:14 by Admin Admin

‘అరవింద సమేత’ చిత్రంలో ఎన్టీఆర్ చెప్పిన పవర్‌ఫుల్ డైలాగ్ క్లిప్పింగ్‌ని విడుదల చేశారు.

త్రివిక్రమ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజీ కాంబినేషన్‌లో విడుదలైన ‘అరవింద సమేత’ చిత్రానికి అనుకున్న దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. ఎన్టీఆర్ కెరీర్‌లో ది బెస్ట్ చిత్రాల్లో ఒకటిగా నిలిచిన ఈ చిత్రం నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే 150 కోట్ల క్లబ్‌లో చేరిపోయి సరికొత్త రికార్డుల దిశగా పరుగులు పెడుతోంది.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe