Breaking News

ఉద్యోగినులకు సురక్షితమైన పని వాతావరణం

Oct 26, 2018 17:24 by Admin Admin

ఎంత పెద్ద ఉద్యోగంలో ఉన్నా కూడా వాళ్ల ప్రవర్తన బాగోని పక్షంలో తాము అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్నామని పిచాయ్ చెప్పారు. రెండేళ్లుగా మొత్తం 48 మంది ఉద్యోగులను తొలగించారు. వారిలో 13 మంది సీనియర్ మేనేజర్లు కూడా ఉన్నారు!! దానంతటికీ కారణం తోటి ఉద్యోగినుల పట్ల వారి లైంగిక వేధింపులేనని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తెలిపారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe