Breaking News

మలయాళ కుట్టీ అసిన్ కుమార్తె

Oct 26, 2018 17:28 by Admin Admin

మలయాళ కుట్టీ అసిన్ 2016లో మైక్రోమ్యాక్ వ్యవస్థాపకుడు రాహుల్ శర్మను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరి దంపతులకు గతేడాది అక్టోబర్ 25న పాప జన్మించింది. అయితే తాజాగా ఆ పాప ఒక సంవత్సరం పూర్తి చేసుకోవడంతో ఆమె పేరుతో పాటు ఫొటోలను ఆ దంపతులు సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe