Breaking News

మంచు కురిసే వేళలో

Oct 28, 2018 19:15 by Admin Admin

మంచు కురిసె వేళలో ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలను కూడా కంప్లీట్ చేసుకుంది. దేవా కట్టా వద్ద ప్రస్థానం చిత్రానికి దర్శకత్వ శాఖలో పనిచేసిన బాల తొలిసారి దర్శక నిర్మాతగా మారి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాత బాల మాట్లాడుతూ ‘‘నిర్మాణాంతర కార్యక్రమాలు సైతం పూర్తయ్యాయి. కథతోపాటు టెక్నికల్‌గా కూడా ది బెస్ట్ వర్క్ ఈ సినిమాలో చూస్తారు. ‘మళ్లీ రావా’ శ్రావణ్ భరద్వాజ్ సంగీతం,  సినిమాటోగ్రఫీ మా సినిమాకు ఎసెట్‌గా నిలుస్తాయి. త్వరలోనే ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసి డిసెంబర్ సినిమాని రిలీజ్ చేస్తాం’’ అన్నారు. 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe